Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ‌లో మండిపోతున్న ఎండ‌లు!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి సమయంలోనూ వడగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో అష్టకష్టాలు పడుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

       ఈ రోజు తెలంగాణ‌లో న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల వివరాలు...
  •  పెద్దపల్లి -45 డిగ్రీలు
  • భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల- 44 డిగ్రీలు
  • ఆదిలాబాద్, అసిఫాబాద్- 43 డిగ్రీలు
  • జనగాం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్- 42 డిగ్రీలు
  • జగిత్యాల, నల్లగొండ, నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్, హైదరాబాద్ - 41 డిగ్రీలు
  • నిజామాబాద్, యాదాద్రి భువనగిరి- 40 డిగ్రీలు

More Telugu News